దిల్ రాజుకు తెలంగాణా ప్రభుత్వం కీలక పదవి..! 15 d ago

featured-image

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో దిల్ రాజు రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. దిల్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD